హైదరాబాద్ అంబర్‌పేట మున్సిపల్ గ్రౌండ్‌లో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సంబురాల్లో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సింధుతోపాటు ఆమె తల్లిదండ్రులను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దంపతులు సన్మానించారు. మహిళల ఆటపాటలతో ప్రాంగణమంతా మార్మోగింది.
బతుకమ్మ సంబురాల్లో ప్రత్యేక ఆకర్షణగా పీవీ సింధు - బతుకమ్మ సంబురాల్లో ప్రత్యేక ఆకర్షణగా పీవీ సింధు
అంబర్‌పేట మున్సిపల్ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పీవీ సింధు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దంపతులు... సింధుతోపాటు ఆమె తల్లిదండ్రులను సన్మానించారు.
బతుకమ్మ సంబురాల్లో ప్రత్యేక ఆకర్షణగా పీవీ సింధు