'పద్మభూషణ్ మరింత ప్రోత్సాహాన్ని అందిస్తోంది' - pv sindhu interview
అతిచిన్న వయసులోనే పద్మభూషణ్ రావడం చాలా సంతోషంగా ఉందని తెలుగు తేజం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ.సింధు సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవార్డు మరింత ప్రోత్సహించే విధంగా ఉందన్నారు. తన విజయాల్లో తోడ్పాటును అందించన వాళ్లందరికీ ఈ అవార్డును అంకితం ఇస్తున్నానన్నారు. రాబోయే ఒలంపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నానంటున్న పీవీ సింధుతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
'పద్మభూషణ్ మరింత ప్రోత్సాహాన్ని అందిస్తోంది'