ఆంధ్రప్రదేశ్లోని విశాఖ రెల్లివిధిలో ఓ వ్యక్తి మనిషి తలను కాల్చుకుని తింటున్న దృశ్యాలు కలకలంరేపాయి. రామ్నాథ్ హోటల్ పక్క సందులో ఉన్న ఓ పాడుబడ్డ పెంకుటి ఇంట్లో రాజు అనే వ్యక్తి... పుర్రెను కాల్చుకుని తినడంతో.... స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వీరిని గుర్తించిన రాజు పరారయ్యాడు. కొంతకాలంగా చెడు వ్యసనాలకు బానిసై ఇంట్లో ఒంటరిగా ఉంటూ సైకోలా మారాడని స్థానికులు చెబుతున్నాయి. పోలీస్ స్టేషన్లో ఇతనిపై సస్పెక్ట్ షీట్ ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మనిషి తలను కాల్చుకుని తిన్న సైకో - pysho news in visakha
ఏపీలోని విశాఖ జిల్లా రెల్లివిధిలో చెడు వ్యసనాలకు బానిసైన ఓ వ్యక్తి సైకోలా మారి మనిషి తలను కాల్చుకుని తిన్నాడు. గమనించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులను చూసి రాజు పరారయ్యాడు.
ఏపీలోని విశాఖ రెల్లివీధిలో వ్యక్తి తల కలకలం