నవంబర్ 7న మధ్యాహ్నం 3.02 గంటలకు పీఎస్‌ఎల్వీ-సీ49 ప్రయోగించనున్నారు. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగం జరగనుంది. ఈవోఎస్ 01 సహా మరో 9 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీ-సీ49 నింగిలోకి మోసుకెళ్లనుంది.
నవంబర్ 7న పీఎస్‌ఎల్వీ-సీ49 ప్రయోగం - పీఎస్ఎల్వీ- సీ-49 లాంచ్
పీఎస్‌ఎల్వీ-సీ49 ప్రయోగానికి ఇస్రో సన్నాహాలు చేస్తోంది. నవంబర్ 7న మధ్యాహ్నం 3.02 గంటలకు ముహూర్తం ఖరారు చేసింది.

నవంబర్ 7న పీఎస్‌ఎల్వీ-సీ49 ప్రయోగం