Protests in Hyderabad against ban on hijab in Karnataka: కర్ణాటకలో హిజాబ్ నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ..హైదరాబాద్‌లో పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు. హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ యూనాని తిబ్బి కళాశాల విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ జాతీయ జెండాతో ధర్నా చేశారు. హిజాబ్‌తో చదువులకు ముడిపెట్టవద్దన్నారు.
కర్ణాటకలో హిజాబ్ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లో ఆందోళనలు - చార్మినార్ యూనాని తిబ్బి కళాశాల
Protests in Hyderabad against ban on hijab in Karnataka: కర్ణాటకలో హిజాబ్ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లో నిరసన తెలిపారు. చార్మినార్ యూనాని తిబ్బి కళాశాల విద్యార్థులు.. ప్లకార్డులు ప్రదర్శిస్తూ జాతీయ జెండాతో ధర్నా చేశారు. సైదాబాద్‌లో ముస్లీం మహిళలు హిజాబ్‌కు అనుకూలంగా ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.
Protests in Hyderabad against ban on hijab in Karnataka
సైదాబాద్‌లో ముస్లీం మహిళలు హిజాబ్‌కు అనుకూలంగా ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనగా... పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సంస్కృతి సంప్రదాయాలను గౌరవించాలన్నారు.
ఇదీ చూడండి:Job notifications: ఈ నెలాఖరులోగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ.. !