పీఆర్‌సీ నివేదికకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. నివేదిక ప్రతులతో బీఆర్‌కే భవన్ వద్దకు వచ్చిన పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. సీఎస్‌ను కలుస్తామన్న పీసీసీ అధికార ప్రతినిధులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఉద్యోగులను కేసీఆర్ ప్రభుత్వం మరోసారి మోసం చేస్తోందని కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి ఆరోపించారు.
పీఆర్‌సీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల ఆందోళన - telangana varthalu
పీఆర్‌సీ నివేదికకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. సీఎస్‌ను కలిసేందుకు బీఆర్‌కే భవన్‌కు వచ్చిన శ్రేణులను పోలీసులు పీఎస్‌కు తరలించారు.
పీఆర్‌సీ నివేదికకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల ఆందోళన