ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా ఉండబోతోంది?
ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోండి... - ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ
పూర్తి పారదర్శకంగా ఆన్లైన్ విధానంలో భూలావాదేవీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రిజిస్ట్రేషన్లు సహా భూములకు సంబంధించిన సమాచారాన్ని పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. స్లాట్ల బుకింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. దేశానికే ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా ఉండనుంది?.... వివరాలను ఈటీవీ భారత్ ప్రతినిధి రఘువర్ధన్ అందిస్తారు.
![ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోండి... process of land registration in dharani portal presentation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9361241-324-9361241-1603996287988.jpg)
ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా ఉండబోతోంది?
Last Updated : Oct 30, 2020, 7:13 AM IST