ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహణపై హైకోర్టు అభిప్రాయం, విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. పరిస్థితులు చక్కబడ్డాక ఇంటర్ పరీక్షల తేదీలు ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు.
సెకండ్ వేవ్: ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా - ap news
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. పరిస్థితులు చక్కబడ్డాక ఇంటర్ పరీక్షల తేదీలు ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు.
![సెకండ్ వేవ్: ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా inter](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11616521-603-11616521-1619959484825.jpg)
సెకండ్ వేవ్: ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా