తెరాస, భాజపాలపై కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విరుచుకుపడ్డారు. తమ పార్టీని బలహీనపరిచేందుకు ఆ రెండు పార్టీలు కలిసి కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. అందులో భాగంగానే భాజపా-తెరాస పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయని అన్నారు.
'కాంగ్రెస్ను బలహీన పరిచేందుకు భాజపా-తెరాసల కుట్ర' - ponnam prabhakar fires on bjp ad trs
కాంగ్రెస్ను బలహీన పరిచేందుకే భాజపా-తెరాసలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయని పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. వ్యవసాయ చట్టాలపై తెరాస ఎంపీలు పార్లమెంట్లో పోరాడాలని సూచించారు.
కాంగ్రెస్ను బలహీన పరిచేందుకు భాజపా-తెరాసల కుట్ర
వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న తెరాస.. తన పార్టీ ఎంపీలతో కలిసి పార్లమెంట్లో పోరాడాలని పొన్నం సూచించారు.