తెలంగాణ

telangana

ETV Bharat / city

పోలీసుల కొత్త టెక్నాలజీ... నేరస్థుల చిట్టా ఇక క్షణాల్లోనే! - విజయవాడ పోలీసు

నేరస్థుల ఆటకట్టించేందుకు పోలీసులు కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. వేలిముద్ర ఉంటే చాలు నేరస్థుల చిట్టా కనిపెట్టేయచ్చు అంటున్నారు. ఫింగర్ ప్రింట్ మొబైల్ సెక్యూరిటీ డివైస్ అనే నూతన పరికరాన్ని పోలీసులు వినియోగిస్తున్నారు. ఈ పరికరంపై వేలిముద్ర ఉంచగానే తెలుగురాష్ట్రాల నేరస్థుల డేటా వస్తుంది. నేరస్థులను వెంటనే గుర్తించవచ్చు. విజయవాడ నేరవిభాగం డీసీపీ కోటేశ్వరరావుతో మా ప్రతినిధి మూఖాముఖి.

పోలీసుల కొత్త టెక్నాలజీ... నేరస్థుల చిట్టా ఇక క్షణాల్లోనే!
పోలీసుల కొత్త టెక్నాలజీ... నేరస్థుల చిట్టా ఇక క్షణాల్లోనే!

By

Published : Feb 28, 2020, 9:04 PM IST

పోలీసుల కొత్త టెక్నాలజీ... నేరస్థుల చిట్టా ఇక క్షణాల్లోనే!

.

ABOUT THE AUTHOR

...view details