సంక్రాంతి సందర్భంగా ఏపీలో కడప జిల్లా రాయచోటిలోని పోలీసులు సంప్రదాయ దుస్తులు ధరించి విధులకు హాజరయ్యారు. పట్టణ డీఎస్పీ పరిధిలోని సీఐ, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పంచెకట్టుతో పోలీస్‌స్టేషన్‌కు రావటంతో వారిని జనం ఆసక్తిగా తిలకించారు.
పండుగ పూట పంచెకట్టుతో రాయచోటి పోలీసుల విధులు - rayachoti police latest news
సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఏపీ కడప జిల్లా రాయచోటిలో పోలీసులు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. సీఐ, ఎస్సై సహా సిబ్బంది పంచెకట్టులో విధులు నిర్వహించారు.
పండుగ పూట పంచెకట్టుతో రాయచోటి పోలీసుల విధులు
సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నదే తమ అభిమతమని పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి : భక్తుల శరణుఘోష మధ్య మకరజ్యోతి దర్శనం