ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో బోటు మునక ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దేవీపట్నం పోలీస్ స్టేషన్లో ముగ్గురు లాంచీ యజమానులపై చర్యలు ప్రారంభించిన పోలీసులు... పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు.
బోటు ప్రమాద ఘటనపై కేసు నమోదు - బోటు ప్రమాదంపై కేసు నమోదు
తూర్పుగోదావరి జిల్లా లాంచీ ప్రమాద ఘటనపై దేవీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.
![బోటు ప్రమాద ఘటనపై కేసు నమోదు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4462977-72-4462977-1568684718572.jpg)
బోటు ప్రమాద ఘటనపై కేసు నమోదు