హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. అమర వీరుల స్మృతి చిహ్నం వద్ద హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి నివాళులు అర్పించనున్నారు.
ఎల్బీ స్టేడియంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం - డీజీపీ మహేందర్ రెడ్డి
పోలీస్ అమర వీరులు సంస్మరణ దినోత్సవాన్ని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నట్టు పోలీస్ అధికారులు తెలిపారు. అమర వీరుల స్మృతి చిహ్నం వద్ద హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి కలిసి పోలీసు అమర వీరులకు నివాళులు అర్పిస్తారు.
ఎల్బీ స్టేడియంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం
ప్రతి ఏడాది గోషామహల్ స్టేడియంలో నిర్వహించే పోలీస్ అమర వీరుల దినోత్సవాన్ని.. ఈ సారి భారీ వర్షాల కారణంగా ఎల్బీ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు.
ఇదీ చూడండి.. ప్రాజెక్టుల్లో లోపాల వల్లే వరుస ప్రమాదాలు: బండి సంజయ్