Attack On Police: పోలీసులపై పేకాటరాయుళ్లు దాడి చేసిన ఘటన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగు చూసింది. భీమడోలు మండలం గుండుగొలనులో ఏర్పాటు చేసిన పేకాట శిబిరం వద్దకు మఫ్టీలో వెళ్లగా వారిపై పేకాటరాయుళ్లు దాడికి దిగారు. ఈ ఘటనలో ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లపై పేకాటరాయుళ్లు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
Attack On Police: పోలీసులపై పేకాటరాయుళ్ల దాడి.. ఎక్కడంటే? - పోలీసులపై పేకాటరాయుళ్ల దాడి
Attack On Police: ఊహించని రీతిలో పోలీసులపై దాడి జరిగింది. పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో వెళ్లిన పోలీసులపై తిరగబడ్డారు పేకాటరాయుళ్లు. ఈ ఘటన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది.
పోలీసులపై పేకాటరాయుళ్ల దాడి