ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్‌పై భగవంతుని ఆశీస్సులు ఉండాలని, ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు జీవించాలని ప్రధాని ఆకాంక్షించారు.
ఏపీ సీఎం జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ - CM Jagan birthday news
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు.
ఏపీ సీఎం జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ
రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కూడా జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎక్కువ కాలం ప్రజాసేవలో ఉండాలని ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి:నేడు జాతీయ రహదారిని ప్రారంభించనున్న కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ