తెలంగాణ

telangana

ETV Bharat / city

స్వచ్ఛ సాగర తీరాలే లక్ష్యంగా.. ప్లాటీ పస్ ఎస్కేప్స్ - rushi konda beach at visakhapatnam latest news update

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్లాటీ పస్ ఎస్కేప్స్ సంస్థ స్వచ్ఛ తీరాలపై అవగాహన కల్పించింది. ఇందులో భాగంగా విశాఖలోని రుషికొండ సాగర తీరంలో చెత్తను తొలగించారు.

world tourism day
స్వచ్ఛ సాగర తీరాలే లక్ష్యంగా.. ప్లాటీ పస్ ఎస్కేప్స్

By

Published : Sep 28, 2020, 6:44 PM IST


విశాఖలో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్లాటీ పస్ ఎస్కేప్స్ సంస్థ యువతకు స్వచ్ఛ తీరాలపై అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమంలో భాగంగా విశాఖలోని రుషికొండ వద్ద సాగర తీరంలో చెత్తను తొలగించారు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సముద్రం లోపల.. తీరంలోనూ ఉన్న వ్యర్థాలను తొలగించారు.

స్వచ్ఛ సాగర తీరాలే లక్ష్యంగా.. ప్లాటీ పస్ ఎస్కేప్స్

ప్లాటీ పస్ ప్రతినిధులు సుభాష్, పద్మ ప్రారంభించిన సముద్ర గర్భాల నుంచి వ్యర్థాల్ని తొలగించే కార్యక్రమం ఆదివారంతో 60 రోజులు పూర్తి చేసుకుంది.

ఇవీచూడండి:ఆ రెండు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు తిరోగమనం

ABOUT THE AUTHOR

...view details