తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్లాస్టిక్​ను నిషేధించిన అన్నవరం దేవస్థానం

ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన దేవాలయాలు ప్లాస్టిక్‌పై యుద్ధం ప్రకటించాయి. ఇప్పటికే తిరుపతి, దుర్గ గుడి వద్ద ప్లాస్టిక్‌ నిషేధించారు. ఇప్పుడు ఈ జాబితాలో అన్నవరం దేవస్థానం చేరింది.

plastic-ban-on-annavaram-temple
ప్లాస్టిక్​ను నిషేధించిన అన్నవరం దేవస్థానం

By

Published : Feb 15, 2020, 3:04 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని అన్నవరం దేవస్థానంలో ప్లాస్టిక్ వినియోగం నిషేధించారు. ప్లాస్టిక్ కవర్లు విక్రయించినా, వినియోగించినా చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు హెచ్చరించారు. కొండపై పలు దుకాణాలు, క్యాంటీన్​లలో ప్లాస్టిక్ వాడుతున్నట్లు గుర్తించారు. ఇలా వినియోగిస్తే రూ.10 వేలు జరిమానా, అవసరమైతే లీజు లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేశారు.

ప్లాస్టిక్​ను నిషేధించిన అన్నవరం దేవస్థానం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details