జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. స్వల్ప అనారోగ్యానికి గురైన ఆమె కుటుంబ సభ్యులు కరోనా పరీక్షలు చేయించుకోగా.. కుటుంబంలో మరొకరితో పాటు సీతా మహాలక్ష్మికి వైరస్ సోకింది. ఆమె ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు గుంటూరు అర్బన్ వైద్యాధికారి శివలీల తెలిపారు.
పింగళి వెంకయ్య కుమార్తెకు కరోనా పాజిటివ్ - pingali venkayya daughter seetha mahalakshmi tests corona positive
జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మికి.. కరోనా సోకింది. ఆమె కుటుంబ సభ్యులు స్వల్ప అనారోగ్యానికి గురికాగా.. కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కుటుంబంలో మరొకరు సహా పాటు సీతామహాలక్ష్మికి కరోనా సోకినట్లు నిర్థరణ అయ్యింది.
పింగళి వెంకయ్య కుమార్తెకు కరోనా పాజిటివ్