తెలంగాణ

telangana

ETV Bharat / city

PETROL BUNKS: అక్కడ కళకళ.. ఇక్కడ వెలవెల.. కారణమిదే..! - పెట్రోల్ ధరలు

PETROL BUNKS: ఏపీలో ఇంధన ధరల బాదుడు భరించలేక.. సరిహద్దులోని ప్రజలు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు క్యూ కడుతున్నారు. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పెట్రోల్ బంక్​లు వెలవెలబోతుండగా.. సరిహద్దుల్లో ఉన్న పెట్రోల్ బంక్​లు కళకళలాడుతున్నాయి. అంతేకాదు అక్కడ బంకుల దగ్గర కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరుతున్నాయి. ఇంతకు అక్కడ ధర ఎంత..? ఇక్కడ రేటు ఎంత..? పూర్తి వివరాలు మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు.

PETROL BUNKS
PETROL BUNKS

By

Published : Jul 23, 2022, 2:41 PM IST

ABOUT THE AUTHOR

...view details