దేశంలో పెట్రోల్ ధరల పెరుగుదల పరంపర కొనసాగుతోంది. ఈ నెలలో ఇప్పటికే 14సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. మళ్లీ ఇవాళ పెట్రోల్ పై 25 పైసలు, డిసెల్ పై 32 పైసలు పెరిగాయి.
హైదరాబాద్ పెట్రోల్ రూ.97.52, డీజిల్ రూ.92.39 - petrol price hike in telangana
రోజురోజుకు ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటిక్ నెలలో 14 సార్లు ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో నేడు లీటర్ పెట్రోల్ ధర రూ.97.52, లీటర్ డీజిల్ ధర రూ.92.39కి చేరింది.
పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, ఇంధన ధరలు
ఇవాళ హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ. 97.52లకు, డీజిల్ లీటర్ ధర రూ. 92.39కి చేరాయి. మరో రెండున్నర రూపాయిలు పెరిగినట్లయితే హైదరాబాద్‌లో కూడా లీటరు పెట్రోల్ ధర వందకు చేరుకోనుంది.