నగరపాలక, పుర ఎన్నికలు వాయిదా కోరుతూ హైకోర్టులో పిటిషన్ - petition on municipal election in high court
![నగరపాలక, పుర ఎన్నికలు వాయిదా కోరుతూ హైకోర్టులో పిటిషన్ telangana high court , municipal elections in telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11457720-31-11457720-1618821125748.jpg)
తెలంగాణ వార్తలు, తెలంగాణ హైకోర్టు, తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు
13:05 April 19
నగరపాలక, పుర ఎన్నికలు వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్
రాష్ట్రంలో నగరపాలక, పుర ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. కరోనా తీవ్రత దృష్ట్యా వాయిదా వేయాలని కోరారు.
ఈ పిటిషన్పై హైకోర్టులో మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ జరిగే అవకాశముంది.
- ఇదీ చదవండి :మేయర్ పదవిపై నా సతీమణికి ఆపేక్ష లేదు: పువ్వాడ
Last Updated : Apr 19, 2021, 2:18 PM IST