కాలుకి గాయాలైనా బాధ్యత గల పౌరునిగా గ్రేటర్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓ వ్యక్తి. ఈ మేరకు ఆ వీడియోను ఆయన కుమారుడు ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. సహాయ పడ్డ పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
కాలుకి గాయమైనా వచ్చి ఓటేశారు.. ఆదర్శంగా నిలిచారు! - కాలుకి గాయమైనా వచ్చి ఓటేసిన వ్యక్తి
కాలుకి గాయాలైనా గ్రేటర్ హైదరాబాద్ పౌరునిగా ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓ వ్యక్తి. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్లో భాగంగా ఓటు వేసి సామాజిక బాధ్యతని నెరవేర్చారు. ఓటు హక్కుని వినియోగించుకున్న అతనిని మంత్రి కేటీఆర్ అభినందించారు.
కాలుకి గాయమైనా వచ్చి ఓటేశారు.. ఆదర్శంగా నిలిచారు!
దీనిని రీట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్.. గాయంతో బాధపడుతున్నా కూడా వచ్చి ఓటేసినందుకు ఆయనను అభినందించారు.