తెలంగాణ

telangana

ETV Bharat / city

కోటి రుద్రాక్షలతో మహాశివునికి పూజలు - కోటి లింగేశ్వర శైవక్షేత్రం

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నాంపల్లిలో కోటి లింగేశ్వర శైవక్షేత్రం, ధర్మో రక్షతి రక్షితః ట్రస్ట్​, శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగాల ఆర్యవైశ్య నిత్యాన్న ట్రస్టు ఆధ్వర్యంలో మహాశివునికి రుద్రాభిషేకం చేశారు.

one core rudraksha
కోటి రుద్రాక్షలతో మహాశివునికి పూజలు

By

Published : Feb 21, 2020, 6:23 PM IST

భాగ్యనగరం శివ నామస్మరణతో మార్మోగింది. కోటి లింగేశ్వర శైవక్షేత్రం, ధర్మో రక్షతి రక్షితః ట్రస్ట్​, శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగాల ఆర్యవైశ్య నిత్యాన్న ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో కోటి రుద్రాక్షలతో పూజలు చేశారు. నాంపల్లిలో జరిగిన ఈ కార్యక్రమానికి శైవక్షేత్ర పీఠాధిపతులు శివస్వామి సమక్షంలో పాలాభిషేకం చేశారు. 108 జంటలతో లక్ష్మీగణపతి హోమం, నవగ్రహ హోమం, లక్ష్మీ నరసింహ సుదర్శన హోమం, శివపార్వతుల కల్యాణం నిర్వహించారు.

కోటి రుద్రాక్షలతో మహాశివునికి పూజలు

ABOUT THE AUTHOR

...view details