Minister Gummanuru Jayaram: ఏపీలోని కర్నూలు జిల్లాలో "గడప గడపకు ప్రభుత్వం" కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుమ్మనూరు జయరామ్‌ను వివిధ అంశాలపై ప్రజలు నిలదీశారు. ఆలూరు-హత్తిబెళగల్ ప్రధాన రహదారి ఎప్పుడు నిర్మిస్తారని ప్రశ్నించారు. అలాగే తమకు అమ్మఒడి ఎందుకు ఇవ్వడం లేదని కొందరు మహిళలు మంత్రిని అడిగారు. సమస్యలన్నీ పరిష్కరిస్తానని మహిళలకు మంత్రి హామీ ఇచ్చారు.
'గడప గడపకు ప్రభుత్వం' కార్యక్రమంలో మంత్రికి నిరసన సెగ - Gummanuru latest news
Minister Gummanuru Jayaram: ఏపీలో చేపట్టిన "గడప గడపకు ప్రభుత్వం" కార్యక్రమంలో మంత్రి గుమ్మనూరు జయరామ్‌ను ప్రజలు నిలదీశారు. తమకు అనేక పథకాలు అందడం లేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలన్నీ పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
Minister Gummanuru Jayaram