ఏపీలో గత కొన్ని రోజులుగా మూతబడిన మద్యం దుకాణాలు ఇవాళ తెరుచుకున్నాయి. నెల్లూరులోని మద్యం షాపుల వద్ద జనం కిలోమీటర్ల మేర క్యూలో నిలబడ్డారు. భౌతిక దూరం పాటించకుండా, ఎండను లెక్కచేయకుండా మందు కోసం వేచి చూశారు.
భౌతిక దూరం వద్దు.. మందే ముద్దు - నెల్లూరులో మద్యం వార్తలు
ఏపీలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. నెల్లూరులో మద్యం షాపుల వద్ద మందుబాబులు క్యూ కట్టారు. భౌతిక దూరం నిబంధనలకు తూట్లు పొడుస్తూ మద్యం దుకాణాల ఎదుట.. ఎండను సైతం లెక్కచేయకుండా జనం షాపు ఎదుట బారులు తీరారు.
భౌతిక దూరం వద్దు.. మందే ముద్దు