కాంగ్రెస్ హయాంలో చేపట్టి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆపార్టీ నేతలు ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజాధనం వ్యయంపై పరిశీలన చేసే హక్కు ప్రతిపక్ష సభ్యులకు ఉందని.. పోలీసుల ద్వారా ప్రాజెక్టుల సందర్శనను అడ్డుకోవడం సరికాదన్నారు. సంగారెడ్డి జిల్లాలోని మంజీరా డ్యాం పరిశీలనకు వెళ్లిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డితో మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ముఖాముఖి..
ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే..: ఉత్తమ్ - telangana congress news
కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తిచేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఆరోపించారు. ప్రతిపక్ష సభ్యులుగా ప్రజాధనం వ్యయాన్ని పరిశీలించే హక్కు తమకు ఉందని స్పష్టం చేశారు.
ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే..: ఉత్తమ్