సినీ నటి పాయల్ రాజ్‌పుత్ హైదరాబాద్‌లో సందడి చేశారు. యువ కథానాయకుడు విశ్వక్సేన్తో కలిసి హ్యాపీ గేమ్స్ బజ్ యాప్‌ను ప్రారంభించారు. అనంతరం అభిమానులతో కలిసి డ్యాన్స్ చేశారు.
హైదరాబాద్‌లో సందడి చేసిన పాయల్ రాజ్‌పుత్ - గేమ్స్ యాప్ ప్రారంభించిన పాయల్ రాజ్‌పుత్
కథానాయిక పాయల్ రాజ్‌పుత్ హైదరాబాద్‌లో సందడి చేశారు. యువ కథానాయకుడు విశ్వక్సేన్తో కలిసి హ్యాపీ గేమ్స్ బజ్ యాప్‌ను ప్రారంభించారు.
![హైదరాబాద్‌లో సందడి చేసిన పాయల్ రాజ్‌పుత్ payal rajputh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6159715-1062-6159715-1582308977966.jpg)
హైదరాబాద్‌లో సందడి చేసిన పాయల్ రాజ్‌పుత్
తనకు ఆటలంటే ఎంతో ఇష్టమని.. క్రికెట్‌ను ఎక్కువగా అభిమానిస్తానని తెలిపారు. హ్యాపీ గేమ్స్ బజ్ యాప్‌తో ఉచితంగా ఆటలు ఆడుకోవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇందులో వివిధ రకాలైన క్రీడలతో పాటు ఫ్యాంటసీ థీమ్స్ రూపొందించినట్లు తెలిపారు.
హైదరాబాద్‌లో సందడి చేసిన పాయల్ రాజ్‌పుత్