జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని.... ఆపార్టీ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ బాధ్యుడు చైతన్య...సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. వంశధార నది, సాగరతీరం కలయిక ప్రాంతమైన కళింగపట్నం సముద్ర తీరంలో...... ఆహ్లాదకరమైన వాతావరణంలో పవన్‌కల్యాణ్ సైకిత శిల్పాన్ని రూపొందించారు. చూపరులను కనువిందు చేసేలా సైకిత శిల్పాన్ని రూపకల్పన చేసి.. పవర్ స్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
కళింగపట్నంలో కనువిందు చేస్తోన్న పవన్ సైకత శిల్పం - pavan kalyan sand sculpture
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు వివిధ పద్దతులలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సముద్ర తీరంలో పవన్ సైకత శిల్పాన్ని నిర్మించాడో అభిమాని.
కళింగపట్నంలో కనువిందు చేస్తోన్న పవన్ సైకిత శిల్పం