పక్షవాతంతో బెడ్‌పై పడుకుని ఉన్న పేషంట్ ముందు నర్సు డ్యాన్స్ వేసి అతనిలో జోష్ నింపింది. ఆ నర్సు 'బుల్లెట్ బండి' పాటకి స్టెప్పులు వేసింది. ఆమెతో పాటు పేషంట్ కూడా డ్యాన్స్ చేసిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది.
పక్షవాతం రోగితో నర్సు 'బుల్లెట్ బండి' డాన్స్ - వైరల్ వీడియో
'బుల్లెట్ బండి' పాటకి నర్సుతో పాటు పేషంట్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి ఆ వీడియోని చూసేద్దామా..
Bullet bandi song