ప్రభుత్వ భూముల ఆక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని రెవెన్యూ అధికారులకు పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండల సర్వసభ్య సమావేశంలో... భూ ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని సర్పంచులు, ఎంపీటీసీలు లేవనెత్తారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే ఎంతటి వారైనినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సర్పంచులు, ఎంపీటీసీలు ప్రజలకు చేరువలో ఉండి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.
'భూ అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలి' - patancheru mla mahipal reddy
ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. అక్రమార్కులు ఎంతటి వారైన ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.

'భూ అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలి'
'భూ అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలి'