తెలంగాణ

telangana

ETV Bharat / city

పోలింగ్ బూతులను పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు - జీహెచ్ఎంసీ ఎన్నికలు-2020

గ్రేటర్​ పోలింగ్​లో భాగంగా... సంగారెడ్డి జిల్లా భారతీయనగర్​ డివిజన్​లో పోలింగ్​ బూతులను ఎన్నికల పరిశీలకులు షఫీ ఉల్లా సందర్శించారు. పోలింగ్​ సరళి, కొవిడ్ నిబంధనల మేరకు పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు.

patancheru circle election observer  shafi ullah visit polling booths in bharatheeya nagar
పోలింగ్ బూతులను పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు

By

Published : Dec 1, 2020, 6:33 PM IST

హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి జిల్లా భారతీయ నగర్ డివిజన్​లో... పటాన్​చెరు సర్కిల్ ఎన్నికల పరిశీలకులు షఫీ ఉల్లా పోలింగ్​ బూతులు సందర్శించారు. 10,11,12,13, పోలింగ్ బూతులను పరిశీలించారు. పోలింగ్ శాతం గంట గంటకు ఏ విధంగా నమోదు అవుతుందో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కరోనా నిబంధనలు మేరకు ఏర్పాటు చేశారా? లేదా? అని తనిఖీ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details