'అందుకో దండాలు బాబా అంబేడ్కరా' పాటకు పట్టాభిషేకం నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ ఛైర్మన్ జేపీరాజు వెల్లడించారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో తెలంగాణ ప్రజాసంస్తృతి కేంద్రంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. రవీంద్రభారతిలో ఈనెల 26న కార్యక్రమం జరుగుతుందన్నారు. బడుగు బలహీన వర్గాల గీతంగా పాట నిలదొక్కుకుందని జేపీరాజు తెలిపారు.
ఈనెల 26న రవీంద్రభారతిలో 'పాటకు పట్టాభిషేకం' - రవీంద్రభారతిలో పాటకు పట్టాభిషేకం కార్యక్రమం
హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈనెల 26న పాటకు పట్టాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ ఛైర్మన్ జేపీరాజు తెలిపారు. మాస్టర్జీ రాసిన అందుకో దండాలు బాబా అంబేడ్కరా పాట బడుగు బలహీన వర్గాల గీతంగా నిలిచిందని కొనియాడారు.
ఈనెల 26న రవీంద్రభారతిలో 'పాటకు పట్టాభిషేకం'
రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, కవులు హాజరవుతారని పేర్కొన్నారు.
ఇవీచూడండి: 'వేయిస్తంభాల ఆలయంలో అతిరుద్ర చండీయాగం'