తెలంగాణ

telangana

ETV Bharat / city

విశాఖ విమానాశ్రయం నుంచి క్రమంగా పెరుగుతున్న రాకపోకలు - విశాఖ ఎయిర్​ పోర్ట్ తాజా వార్తలు

ఏపీలోని విశాఖ విమానాశ్రయం నుంచి రాకపోకలు క్రమంగా జోరందుకుంటున్నాయి. లాక్‌డౌన్ సడలింపుల అనంతరం సేవలు ప్రారంభించగా.. అత్యధికంగా అక్టోబర్‌లో లక్షా 19 వేల 883 మంది విశాఖకు లేదా విశాఖ నుంచి వెళ్లినవారు ఉన్నారు.

vishaka-airport
విశాఖ విమానాశ్రయం

By

Published : Nov 2, 2020, 6:56 AM IST

ఏపీలోని విశాఖ విమానాశ్రయం నుంచి రాకపోకలు క్రమంగా ఊపందుకుంటున్నాయి. సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో 29.52% ప్రయాణికులు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా 17,30,31వ తేదీల్లో రాకపోకలు సాగినట్లు వెల్లడించారు..

గతనెలలో ప్రయాణికులు..

  • దేశీయ

- విశాఖకు వచ్చినవారు - 60,309

- విశాఖ నుంచి వెళ్లినవారు - 58,902

  • అంతర్జాతీయ

- విశాఖకు వచ్చినవారు - 611

- విశాఖ నుంచి వెళ్లినవారు - 61

ABOUT THE AUTHOR

...view details