శంషాబాద్‌లో ఎయిరిండియా సిబ్బంది తీరుపై ప్రయాణికులు నిరసన తెలిపారు. ముంబయి సర్వీసు రద్దుపై సమాచారం ఇవ్వలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 9కి వెళ్లాల్సిన ఎయిరిండియా-966 సర్వీసును రాత్రి 10 కి మార్చినట్లు సిబ్బంది తెలిపారు. విమానాశ్రయానికి వచ్చాక చెప్పడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉదయం కాదు రాత్రి.. ఎయిరిండియాపై ప్రయాణికుల ఆగ్రహం - hyderabad Air India Flight Delayed
శంషాబాద్‌లో ఎయిరిండియా సిబ్బంది తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబయి సర్వీసు రద్దుపై సమాచారం ఇవ్వలేదని ప్రయాణికులు నిరసన తెలిపారు.
shamshabad
జెడ్డాలో సాంకేతిక లోపం వల్ల విమానం ఆలస్యమైందని సిబ్బంది తెలిపారు. ప్రయాణికులకు క్యాబ్ ఛార్జీలు చెల్లించేందుకు ఒప్పుకున్నారు. ముంబయి నుంచి ఇతర దేశాలకు వెళ్లేవారిని తరలిస్తున్నారు.
Last Updated : Nov 3, 2019, 9:20 AM IST