తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా వ్యాప్తి వల్ల మా మెజారిటీ తగ్గింది: వై.వి.సుబ్బారెడ్డి - AP News

ఏపీలోని తిరుపతిలో వైకాపా మెజారిటీ 3 లక్షలు దాటేదని ఆ పార్టీ ముఖ్యనేత వై.వి.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి వల్ల తమ మెజారిటీ తగ్గిందని వ్యాఖ్యానించారు.

Tpt_YCP Leaders on Tpt Election results_Taza
Tpt_YCP Leaders on Tpt Election results_Taza

By

Published : May 2, 2021, 7:54 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో వైకాపా మెజారిటీ 3 లక్షలు దాటేదని ఆ పార్టీ ముఖ్యనేత, తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. తిరుపతి లోక్‌సభ పరిధిలో 66 శాతం ఓట్లు సాధించామని వివరించారు. కరోనా వ్యాప్తి వల్ల వైకాపా మెజారిటీ తగ్గిందని పేర్కొన్నారు. వైకాపా ప్రధాన ప్రత్యర్థి తెదేపానే అని చెప్పారు.

ఇదీ చదవండీ:జమున కోళ్ల ఫారాల వద్ద 'ప్రభుత్వ భూమి' బోర్డులు

ABOUT THE AUTHOR

...view details