TS EAMCET: ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో తొలి 500 ర్యాంకుల్లో ఇతర బోర్డుల విద్యార్థులే పైచేయి సాధించారు. తొలి 500 ర్యాంకులను విశ్లేషించగా వారిలో ఏపీ ఇంటర్‌బోర్డు విద్యార్థులు 213 మంది, సీబీఎస్‌ఈ విద్యార్థులు 47 మంది ఉన్నట్టు తేలింది. తెలంగాణ ఇంటర్‌బోర్డు విద్యార్థులు 240 మంది చోటు దక్కించుకున్నారు.
ఎంసెట్‌లో ఇతర బోర్డు విద్యార్థులదే ఆధిక్యం - ఎంసెట్ ఫలితాలు 2022
TS EAMCET తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో తొలి 500 ర్యాంకుల్లో ఇతర బోర్డుల విద్యార్థులే పైచేయి సాధించారు. ఆ ర్యాంకులను విశ్లేషించగా వారిలో ఏపీ ఇంటర్‌బోర్డు విద్యార్థులు 213 మంది, సీబీఎస్‌ఈ విద్యార్థులు 47 మంది ఉన్నట్టు తేలింది.
TS EAMCET