ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మంత్రి కన్నబాబు(minister kannababu)కు చేదు అనుభవం ఎదురైంది. రాయుడుపాలెం(rayudupalem)లో సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రిని అడ్డుకుని ఆందోళనకు దిగారు. రాయుడుపాలెంలో సచివాలయం ప్రారంభోత్సవంలో ఈ ఘటన జరిగింది.
మంత్రికి చేదు అనుభవం.. సొంత పార్టీ నాయకులే అడ్డుకున్నారు.. ఎందుకంటే..!
ఏపీ మంత్రి కన్నబాబు(minister kannababu)కు చేదు అనుభవం ఎదురైంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని రాయుడుపాలెం(rayudupalem)లో సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రిని అడ్డుకుని ఆందోళనకు దిగారు. రాయుడుపాలెంలో సచివాలయం ప్రారంభోత్సవంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
minister kannababu
కాపులకే మంత్రి పెద్దపీట వేస్తున్నారని నాయకులు, కార్యకర్తలు ఆరోపించారు. దేవాదాయ శాఖ స్థలం విషయంలో న్యాయం చేయట్లేదని వైకాపా బీసీ నేతలు ఆందోళన(protest) వ్యక్తం చేశారు. పార్టీ గెలుపునకు కృషిచేసిన బీసీలను పట్టించుకోవట్లేదని అసంతృప్తి చెందారు. వీరి ఆందోళనలపై స్పందించిన మంత్రి కన్నబాబు.. గుడి స్థలం దేవాదాయ శాఖ పరిధిలో ఉందని చెప్పి.. అక్కడినుంచి వెళ్లిపోయారు.
ఇదీచదవండి: