అర్చకులకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల ఆలయంలో పదవీ విరమణ చేసిన అర్చకులు.. మళ్లీ విధులు నిర్వర్తించే అవకాశం కల్పించాలని నిర్ణయించింది.
తితిదేలో పదవీ విరమణ చేసిన అర్చకులకు మళ్లీ అవకాశం - తిరుమల తిరుపతి దేవస్థానం తాజా వార్తలు
పదవీ విరమణ పొందిన అర్చకులకు సంబంధించి.. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. మళ్లీ విధుల్లోకి చేరేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పదవీ విరమణ చేసిన అర్చకులకు తితిదే మళ్లీ అవకాశం, తిరుమల తిరుపతి దేవస్థానం తాజా వార్తలు
పదవీ విరమణ పొందిన అర్చకులకు తిరిగి విధుల్లో చేరేందుకు అనుమతిస్తూ.. తితిదే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన అర్చకులతో పాటు మిగతా అర్చకులు విధుల్లో చేరాలని తిరుమల తిరుపతి దేవస్థానం సూచించింది.