మనం కూర్చుంటే మన కాళ్లు సమాంతరంగా నేలకు తాకే అంత ఎత్తులో ఉండే కుర్చీని ఎంచుకోండి. మీ చేతులు వెనక్కిపెట్టి కుర్చీ ఆధారంగా 90 డిగ్రీల కోణంలో కూర్చోండి.
నాజూకైన చేతుల కోసం కుర్చీ కసరత్తు - Chair exercise for slim hands
కొందరి శరీరం నాజూగ్గా కనిపించినా, చేతులు మాత్రం లావుగా కనిపిస్తాయి. అలాంటి వారు ఈ కుర్చీ వ్యాయామం చేస్తే ఫలితం ఉంటుంది.
నాజూకైన చేతుల కోసం కుర్చీ కసరత్తు
కాళ్లు కదపకుండా శరీరాన్ని మాత్రమే కిందకి పైకి కదపండి. ఈ కసరత్తుని ‘చెయిర్ డిప్స్’ అంటారు. ఇలా చేయడం వల్ల మీ భుజాలూ, చేతులే కాదు. మీ తొడా, పొట్ట భాగంలోని కొవ్వు కూడా తగ్గుతుంది.
- ఇవీచూడండి:ఇక్కడ అన్నింటికీ సిద్ధంగా ఉండాలి: పాయల్