ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన పారిశ్రామికవేత్త, పరమేషు బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ తేతలి ఉపేంద్ర రెడ్డి తితిదే శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ. కోటి విరాళం అందించారు.
తిరుమల విద్యాదాన ట్రస్టుకు రూ.కోటి విరాళం - yv subba reddy
తిరుమల శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు ఓ భక్తుడు భారీ విరాళం అందించారు. రూ.కోటి చెక్కును తితిదే ధర్మకర్తల మండలి(ttd) అధ్యక్షుడు వైవీ.సుబ్బారెడ్డికి(yv subba reddy) అందించారు.
తిరుమల విద్యాదాన ట్రస్టుకు రూ.కోటి విరాళం
సంబంధిత చెక్కును కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ధర్మకర్తల మండలి(ttd)అధ్యక్షులు వైవీ.సుబ్బారెడ్డికి(yv subba reddy) అందజేశారు.
ఇదీ చదవండి:ttd board meeting: నేడు తితిదే సమావేశంలో 85 అంశాలకుపైగా చర్చ
TAGGED:
donation to thirumala temple