తెలంగాణ

telangana

ETV Bharat / city

Srisailam: శ్రీశైలంలో అద్భుతం.. బయటపడిన తామ్ర శాసనాలు - శ్రీశైలంలో ప్రాచీన తామ్ర శాసనాలు

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని ఘంట మఠం వద్ద ప్రాచీన తామ్ర శాసనాలు వెలుగుచూశాయి. ఘంట మఠం ఉప ఆలయాల పునర్నిర్మాణ పనులు చేస్తుండగా.. 18 తామ్ర శాసనాలు బయటపడ్డాయి.

metal inscriptions were found at srisailam
శ్రీశైలంలో బయటపడిన తామ్ర శాసనాలు

By

Published : Jun 13, 2021, 11:01 PM IST

శ్రీశైలంలోని ఘంట మఠం వద్ద మరోసారి ప్రాచీన తామ్ర శాసనాలు బయటపడ్డాయి. ఘంట మఠం ఉప ఆలయాల పునర్నిర్మాణ పనులు చేస్తుండగా.. 18 తామ్ర శాసనాలు వెలుగుచూశాయి. అవి ఏ కాలానికి చెందిన శాసనాలు అనే విషయంపై దేవస్థాన ఈవో రామారావు, ఈఈ మురళి పరిశీలించారు. వాటిలో కొన్ని నందినగరి, తెలుగు శాసనాలుగా భావిస్తున్నట్లు వారు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details