ఏపీలోని కర్నూలు జిల్లా శ్రీశైలంలో మరొసారి ప్రాచీన శాసనాలు వెలుగు చూశాయి. రుద్రాక్షమఠం, విభూతిమఠం వద్ద శాసనాలు బయటపడ్డాయి. వీటి పరిరక్షణకు చర్యలు తీసుకోనున్నట్లు ఆలయ ఈవో రామారావు వెల్లడించారు.
శ్రీశైలంలో బయటపడిన పురాతన రాతి శాసనాలు - srisailam latest news
ఏపీలోని కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో పురాతన రాతి శాసనాలు బయటపడ్డాయి. వీటి పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటామని ఆలయ ఈవో రామారావు తెలిపారు.
కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం
రుద్రాక్ష మఠానికి ఉత్తరం వైపు శిలలపై పురాతన చిత్రలిపి శాసనాలు ఉన్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ శాసనాలను దేవస్థానం ఈవో రామారావు, తెలుగు వర్సిటీ పీఠం ఆచార్యులు చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు.
ఇదీ చదవండి:తడి నయనాలతో... ఊరు ఖాళీ అయింది