లైవ్ వీడియో:తిరుమలలో లారీ కిందపడి వ్యక్తి ఆత్మహత్య ..! - tirumala crime news
తిరుమల శ్రీవారి ఆలయం వద్దకు పాలు తీసుకొస్తున్న లారీ కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సీసీ కెమెరాల్లో దృశ్యాలు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. మృతిచెందిన వ్యక్తి వివరాల కోసం ఆరా తీస్తున్నారు.
తిరుమలలో వ్యాను కిందపడి వ్యక్తి ఆత్మహత్య ..!