కరోనా నుంచి కాపాడుకునేందుకు ప్రజలు పోషకాహారంపై దృష్టి పెట్టాలని ప్రముఖ పౌష్టికాహార నిపుణురాలు ప్రొఫెసర్ జానకీ శ్రీనాథ్ సూచించారు. ప్రొటీన్‌లో విరివిగా లభించే కోడి మాంసం, గుడ్డుపై అపోహాలు వీడాలన్నారు.
'ఆహారంతో పాటు సామాజిక దూరమూ ముఖ్యమే' - avoid disease with nutrition food
కరోనా వైరస్ నేపథ్యంలో కోడిమాంసం, గుడ్డుపై అపోహాలు వీడాలంటున్నారు పోషకాహార నిపుణురాలు ప్రొఫెసర్ జానకీ శ్రీదేవి. రోగ నిరోధక శక్తి పెంచుకొని వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. హోం క్వారంటైన్‌లో ఉన్న వారు తీసుకోవాల్సిన ఆహరంపై మరిన్ని విషయాలు వివరించారు.
'ఆహారంతో పాటు సామాజిక దూరమూ ముఖ్యమే'
పోషకాహారంతో రోగ నిరోధక శక్తి పెరగకపోయినా... వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో హోం క్వారంటైన్‌లో ఉన్న వేల మందికి ఆహారం ఎంత ముఖ్యమో, సామాజిక దూరం అంతే ముఖ్యం అంటున్న జానకీ శ్రీదేవితో ఈటీవీ భారత్ ముఖాముఖి...
Last Updated : Mar 24, 2020, 8:04 AM IST