ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనాథ మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించాలని మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి నిర్ణయించారు. కరోనాతో మృతి చెందిన వారి శవాలను రోడ్లపై వదిలేయడం చూసి కలత చెందినట్లు భువనేశ్వరి వెల్లడించారు.
NTR trust: అనాథ మృతదేహాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు - తెలంగాణ వార్తలు
అనాథ మృతదేహాల అంత్యక్రియల నిర్వహణకు ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్ణయించినట్లు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఏపీలోని 4 ప్రధాన పట్టణాల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నట్లు తెలిపారు.
ఎన్టీఆర్ ట్రస్ట్, నారా భువనేశ్వరి
అలాంటి వారికి గౌరవప్రదంగా మృతుల చివరి మజిలీ సాగేలా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏపీలోని 4 ప్రధాన పట్టణాల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:raithubandhu: జూన్ 15 నుంచి రైతుబంధు సాయం పంపిణీ