మహాత్ముని జయంతి సందర్భంగా ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలంటూ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ నుంచి సంజీవయ్య పార్క్ వరకు విద్యార్థులు ర్యాలీ చేశారు. ప్లాస్టిక్ వద్దు.. చేతి సంచులే ముద్దు అంటూ నినాదాలు చేశారు. పర్యావరణానికి హానిచేసే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ కృషిచేస్తుందని తెలిపారు.
'ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ కృషిచేస్తుంది' - plastic awareness rally by ntr trust
ప్లాస్టిక్ వినియోగంపై ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్‌పై పోరుకు తాము కృషిచేస్తామని ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు.

'ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ఎన్టీఆర్ట్రస్ట్ కృషిచేస్తుంది'
'ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ఎన్టీఆర్ట్రస్ట్ కృషిచేస్తుంది'
ఇవీచూడండి: 'ప్రతీ ఒక్కరూ గాంధీ చూపిన మార్గంలోనే నడవాలి'
TAGGED:
plastic awareness rally