హీరో ఎన్టీఆర్ తన కుమారులతో దిగిన ఫొటో సామజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీపావళి పండగ సందర్భంగా అందరికీ పండగ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఫోటోను పంచుకున్నారు ఎన్టీఆర్. అయితే ఈ ఫొటో వైరల్గా మారింది. కారణం ఏంటంటే.. ఎన్టీఆర్ కుడిచేతికి బ్యాండేజ్ కనిపించడమే. దీంతో ఎన్టీఆర్కు ఏమైందో ఏమో అని అభిమానులు కంగారుపడుతున్నారు.
junior ntr: ఎన్టీఆర్ చేతికి గాయం.. అసలేం జరిగిందంటే..!
తన కుమారులతో దిగిన ఫొటోను జూనియర్ ఎన్టీఆర్ ఇన్స్టాలో పంచుకున్నాడు. అది కాస్తా వైరల్గా మారింది. ఇంతకీ ఆ ఫొటో వైరల్ కావడానికి కారణం ఏంటో తెలుసా?
ntr hand injury
వ్యాయామం చేస్తున్నప్పుడు ఎన్టీఆర్కు చిన్న గాయం అయిందట. ఈ గాయానికి సర్జరీ కూడా చేయించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఇప్పుడు బానే ఉన్నారని, అభిమానులు కంగారుపడాల్సిన అవసరమేమీ లేదని వైద్యులు చెప్పారని సన్నిహితులు అంటున్నారు.
ఇదీ చదవండి :కొరడాతో కొట్టించుకున్న సీఎం- రాష్ట్ర సంక్షేమం కోసం...