తెలంగాణ

telangana

ETV Bharat / city

AWES RECRUITMENT 2022: ఆర్మీ పబ్లిక్​ స్కూల్స్​లో టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - JOBS

AWES RECRUITMENT 2022: ఆర్మీ పబ్లిక్​ స్కూల్స్​లో టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
AWES RECRUITMENT 2022: ఆర్మీ పబ్లిక్​ స్కూల్స్​లో టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

By

Published : Jan 11, 2022, 11:35 AM IST

11:23 January 11

AWES RECRUITMENT 2022: ఆర్మీ పబ్లిక్​ స్కూల్స్​లో టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ (ఏడబ్ల్యూఈఎస్‌) దేశవ్యాప్తంగా ఉన్న 136 ఆర్మీ పబ్లిక్‌ స్కూల్స్‌లో కింది టీచర్‌ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

టీచర్‌ పోస్టులు.. మొత్తం ఖాళీలు: 8700

పోస్టులు: పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు (పీజీటీ), ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు (టీజీటీ), ప్రైమరీ టీచర్లు (పీఆర్‌టీ).

అర్హత: పోస్టుల్ని అనుసరించి గ్రాడ్యుయేషన్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌, బీఎడ్‌/డీఎడ్‌

ఎంపిక విధానం:ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ (ఓఎస్‌టీ), ఇంటర్వ్యూ, టీచింగ్‌ నైపుణ్యాలు, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: జనవరి 28.

స్క్రీనింగ్‌ టెస్ట్‌ తేదీలు: ఫిబ్రవరి 19, 20.

వెబ్‌సైట్‌: https://www.awesindia.com/

For All Latest Updates

TAGGED:

JOBS

ABOUT THE AUTHOR

...view details