తెలంగాణ

telangana

ETV Bharat / city

అఖిలప్రియతో ఎలాంటి భూ లావాదేవీలు జరపలేదు : ప్రతాప్​రావు - హఫీజ్​పేట భూవివాదం వార్తలు

భూమా అఖిలప్రియతో ఎలాంటి లావాదేవీలు జరపలేదని ప్రవీణ్​రావు సోదరుడు ప్రతాప్​రావు స్పష్టం చేశారు. హఫీజ్​పేట భూమి వాళ్లదైతే న్యాయపరంగా స్వాధీనం చేసుకోవాలన్నారు. వారికి ఏమైనా సమస్యలుంటే ఏవీ సుబ్బారెడ్డితో మాట్లాడుకోవాలని సూచించారు.

pratap rao
ప్రవీణ్​రావు సోదరుడు ప్రతాప్​రావు

By

Published : Jan 7, 2021, 5:11 PM IST

హఫీజ్‌పేట భూ వ్యవహారంలో అఖిలప్రియకు.. తమకు ఎలాంటి సంబంధం లేదని.. ఏవీ సుబ్బారెడ్డితో మాత్రమే లావాదేవీలు జరిగాయని తెలిపారు. హఫీజ్‌పేటలో 4 వందల ఎకరాల భూములు వివాదాల్లో ఉన్నాయని.. కేవలం తమ వ్యవహారంపైనే గొడవ చేయడం సరికాదంటున్న ప్రతాప్‌రావుతో ఈటీవీభారత్​ ముఖాముఖి..

అఖిలప్రియతో ఎలాంటి భూ లావాదేవీలు జరపలేదు : ప్రతాప్​రావు

సంబంధిత కథనాలు:

రిమాండ్​ రిపోర్ట్​: కర్రలతో కొట్టి పత్రాలపై సంతకాలు

ABOUT THE AUTHOR

...view details