'బేటీ పఢావోతో అన్ని స్థాయిల్లో బాలికలే ముందంజ' - బేటీ బచావో బేటీ పడావోపై నిర్మల స్పందన
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన 'బేటీ బచావో-బేటీ పఢావో' పథకం గొప్ప విజయం సాధించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ పథకంతో దేశ వ్యాప్తంగా అన్ని స్థాయిల్లో ఆడపిల్లల సంఖ్య పెరిగిందని తెలిపారు. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత స్థాయి విద్య వరకు బాలికలు ముందంజలో ఉన్నారని వెల్లడించారు. బాలుర కంటే బాలికలే ఎక్కువగా పాఠశాలల్లో చదువుతున్నారని పేర్కొన్నారు.

'బేటీ పఢావోతో అన్ని స్థాయిల్లో బాలికలే ముందంజ'
.
'బేటీ పఢావోతో అన్ని స్థాయిల్లో బాలికలే ముందంజ'
Last Updated : Feb 1, 2020, 1:18 PM IST